Search Places in India  
Find Your Place
Add a Place


Y.LaxmanRao Complaints :
Submit Complaint
  laxman On 12 Nov, 2012
Un-nessary bills incuring
డియర్ సారు నా పేరు , వై.లక్ష్మణ్ రావు తమరితో మనవి ఏమనగా నా యొక్క ఫోన్ నంబర్ ,9490127346 post-paid connection కలదు. చాలా కాలము నుండి, నా యొక్క ఫోన్ కు అనవసమైన bills వస్తుంది , దీనికి కారణం , ఏమనగా నాకు తెలియకుండానే , అవసరము లేని ప్రకటనలు, నా ప్రమేయం లేకుండానే కొన్ని చార్జ్ అయి పోతున్నాయి . దయ చేసి ఫోన్ కాల్స్ తప్ప ఇతర ఏవి కూడా రాకుండా చూడ గలరాణి మనవి. అదే విదంగా ,బిల్ లో వాటిని రాకుండా చూడ గలరని కోరుతున్నాను. ఇట్లు వై.లక్ష్మణ్ రావు 9490127346 కొల్లాపూర్